Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ప్రియాంక కొడుకు ఫొటో ఎగ్జిబిషన్‌కు అడ్డంకులు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
This article reports that Priyanka Gandhi's son, Rehan Vadra, faced obstacles at his photo exhibition 'No Idea is Final' at Bikaner House in New Delhi when authorities removed over 75 photos, including those of protests and the Indian national flag.
Rehan Vadra and his mother, Priyanka Gandhi, strongly criticized the institution for suppressing artistic freedom and the voice of the youth.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా ఫొటో ఎగ్జిబిషన్ ‘నో ఐడియా ఈజ్ ఫైనల్’ పట్ల బికానేర్ హౌస్ సంస్థ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ప్రదర్శనలో ఉంచిన 75 ఫొటోలను తొలగించడంపై పలువురు మండిపడుతున్నారు.
యువత, విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలకు సంబంధించిన ఫొటోలతో పాటు త్రివర్ణ పతాకం ఉన్న ఫొటోలనూ అనుమతించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ట్ అనేది చాలావరకు రాజకీయాలతో కూడుకున్నదేనని, రాజకీయ కంటెంట్ ను అనుమతించబోమని ఓ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ చెప్పడం సరికాదని రేహాన్ వాద్రా వ్యాఖ్యానించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)