Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ప్రియుడిపై మోజుతో ఇడ్లీలో విషం పెట్టి భర్తను చంపిన భార్య !
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
In Hunsur, Mysore district, Karnataka, a 30-year-old woman named Pavithra conspired with her lover, Sunil, to murder her husband, Ram Prasad.
According to the police investigation, she first mixed ground castor seeds into his food, and when that failed, she and Sunil strangled him to death.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కర్ణాటకలో షాకింగ్ ఘటన జరిగింది. మైసూరు జిల్లా హున్సూర్లో స్థానికులను విస్మయానికి గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్త తిన్న ఇడ్లీలలో, చట్నీలో ఉమ్మెత గింజలను పొడి చేసి కలిపి అతని హత్యకు కుట్ర పన్నింది. తన ప్రియుడితో కలిసి ఈ ప్లాన్ను పక్కాగా అమలు చేసింది. పోలీసులు ఆ మహిళను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పవిత్ర (30), రామ ప్రసాద్ (35) భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. 11 ఏళ్ల కొడుకు, 9 ఏళ్ల కూతురితో కలిసి తమ సొంతూరు అయిన మైసూరు జిల్లా హున్సూర్లో ఉంటున్నారు. పవిత్రకు సునీల్ అనే వ్యక్తికి పరిచయం అయింది. ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈ క్రమంలోనే.. తమకు రామ ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని, అతని అడ్డు తొలగించుకుంటే ఎంచక్కా కలిసి ఉండొచ్చని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడానికి పవిత్ర పథకం రచించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)