Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రొద్దుటూరులో 23 మంది ఎంపీటీసీ అభ్యర్థుల ఏకగ్రీవం
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that out of 24 MPTC seats in the Proddatur mandal of Kadapa district, 23 were won unopposed, with 20 going to TDP candidates and 3 to Jana Sena candidates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో మొత్తం 24 ఎంపీటీసీ స్థానాలకు 23 ఏకగ్రీవం అయ్యాయి. 20 స్థానాల్లో తెదేపా అభ్యర్థులు, 3 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 23 మంది ఏకగ్రీవ అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ ఫారాలు అందుకున్నారు. తాళ్లమాపురం ఎంపీటీసీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సిగినేని సుబ్బమ్మ, జనసేన అభ్యర్థి వీరం మౌనిక మధ్య పోటీ నెలకొంది. కామనూరు ఎంపీటీసీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన తెదేపా అభ్యర్థి భారతి ప్రొద్దుటూరు మండల పరిషత్ అధ్యక్షురాలి స్థానానికి పోటీలో ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)