Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PSU bank unions: మరోసారి దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె
By Eenadu1 min read at Eenadu
In brief
ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), అలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) డిసెంబర్ 3న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.
ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్కు విక్రయించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు ఈ వార్త పేర్కొంది.
ఐడీబీబి ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయని తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు (PSU bank unions). ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 3న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), అలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) ప్రకటించాయి. ఐడీబీఐ ఆఫీసర్లు, ఉద్యోగ సంఘాల సమ్మెకు మద్దతుగా సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి.
ఐడీబీఐ బ్యాంక్లో మెజార్టీ వాటాను కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్కు విక్రయించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీన్ని ఐడీబీఐ ఉద్యోగులు . ఐడీబీఐ బ్యాంకును విదేశీ ఇన్వెస్టర్లకు విక్రయించడం సరైన నిర్ణయం కాదని వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్న వేళ ప్రభుత్వరంగ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతామని హెచ్చరించడం గమనార్హం. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ, ప్రభుత్వానికి కలిపి 94 శాతం వాటా ఉంది. అందులో 60 శాతం పైగా వాటాను కేంద్రం విక్రయించనుంది.EPFO ‘కనీస నిల్వ’ కుదింపు.. 90% వరకు తీసుకొనే వెసులుబాటు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)