Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
State Agriculture Minister Kinjarapu Atchannaidu criticized YSRCP leader Y.S.
Jagan Mohan Reddy for not voting in the Pulivendula municipal elections, alleging he fled his constituency to avoid the people's verdict.
Atchannaidu also accused YSRCP cadres of creating a terror atmosphere through stone-pelting and threats to ensure their political survival.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
అమరావతి: పులివెందుల పులినని గొప్పలు చెప్పుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇది ఆయన రాజకీయ పిరికితనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేకనే జగన్ ఎన్నికల ప్రక్రియను వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన స్పందించారు.
ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి కనీసం తన ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా రాజకీయ నాటకాలకు తెరలేపడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ భయానక రాజకీయాలతో పులివెందులలో ఆధిపత్యం కొనసాగించిన వైసీపీకి.. ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలను ఎదుర్కోవడం చేతకావడం లేదని విమర్శించారు. మహిళలు, వృద్ధులు, సామాన్య ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వస్తుంటే వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులు, బెదిరింపులతో భయోత్పాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజల మద్దతును పొందలేకపోతే హింసాత్మక వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం జగన్ దిగజారుడు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)