Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
In Pulivendula, Kadapa district, during Andhra Pradesh municipal elections, TDP workers allegedly attacked YSRCP agents and media, while police allegedly prevented voters from reaching booths, leading to protests.
In Vijayawada, polling was suspended in the 55th division due to swapped ballot paper symbols.
TDP leaders alleged that police are biased and that TDP leaders are illegally casting votes on behalf of voters.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Pulivendula | ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఎన్నికల్లో (Municipal elections ) ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ప్రారంభమైన పుర పోరు పోలింగ్‌లో కడప జిల్లా పులివెందులలో టీడీపీ విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకుంటున్నాయి. అధికార బలం అండ చూసుకొని పచ్చ పార్టీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. చివరకు టీడీపీ కవర్ చేస్తున్న జాతీయ మీడియాపై కూడా ఆ పార్టీ రౌడీలు దాడి చేశారు. జాతీయ మీడియా కెమెరాను ధ్వంసం చేశారు. అలాగే పులివెందుల 11, 12 బూత్‌ల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు…
ఇంతటితో ఆగకుండా పోలింగ్ బూత్‌లను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో పులివెందుల బాయ్స్ జూనియర్ కాలేజీ వద్ద ఓటర్లు నిరసనకు దిగారు. పోలింగ్ బూత్ వద్ద 400 మంది ఓటర్లు బైఠాయించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)