Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Pulivendula: పులివెందులలో కూటమి ఘన విజయం
By Eenadu1 min read at Eenadu
In brief
In the Pulivendula municipality of Kadapa district, the TDP-led alliance achieved a massive victory in the local body elections.
TDP chairperson candidate Geethakumari won by a huge margin of 13,875 votes.
Across Kadapa district, the alliance won 17 out of 20 wards, while YSRCP secured only three wards in Jagan's home constituency.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పులివెందుల: కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో కూటమి సాధించింది. తెదేపా ఛైర్పర్సన్ అభ్యర్థి గీతాకుమారి 13,875 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 20 వార్డులకు పోలింగ్ జరగ్గా .. 17 వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 37 వార్డుల్లో కూటమి అభ్యర్థులు . జగన్ సొంత నియోజకవర్గంలో కేవలం మూడు వార్డులతోనే వైకాపా సరిపెట్టుకుంది. పులివెందులతో పాటు కడప జిల్లా వ్యాప్తంగా తెదేపా . బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, యర్రగుంట్ల మున్సిపాలిటీల్లో కూటమి .
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)