Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Punjab: బెడ్డు కింద డ్రగ్స్ పెట్టి.. ఇంట్లోనే దొరికినట్లు పోలీసుల డ్రామా..?
By Eenadu2 min read at Eenadu
In brief
Punjab Police in Ludhiana arrested a driver working for a religious leader for alleged drug possession, which the family claimed was staged by planting a packet of heroin under a bed.
A hidden camera revealed a police officer placing the packet before a raid, leading to the officer's suspension and a Special Investigation Team (SIT) being formed.
The Aam Aadmi Party (AAP) state government faced criticism from opposition Akali Dal leader Sukhbir Singh Badal over the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఓ మతానికి చెందిన నాయకుడిని డ్రగ్స్ (Drugs) కేసులో ఇరికించడానికి పోలీసులు పన్నిన కుట్రను సీసీ కెమెరా బట్టబయలు చేసింది. ఈ అనూహ్య ఘటన పంజాబ్‌లోని లూథియానాలో వెలుగులోకి వచ్చింది. అసలేమయ్యిందంటే..?
ఇటీవల డ్రగ్స్ కేసులో పంజాబ్ పోలీసులు (Punjab Police) ఖన్నా ప్రాంతానికి చెందిన గుర్జంత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. మత నాయకుడు అయిన మహంత్ కశ్మీర్ గిరి వద్ద అతడు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ కేసులో మహంత్ ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు చేపట్టడానికి వెళ్లారు. ఇంట్లోని బెడ్డు కింద మాదకద్రవ్యాలు దొరికాయంటూ మహంత్ కశ్మీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన ఇంట్లో ఉన్న రహస్య సీసీకెమెరా (Hidden Camera)ను కుటుంబసభ్యులు పరిశీలించగా.. సోదాలకు ముందు ఓ ఏఎస్ఐ సాధారణ దుస్తుల్లో ఇంట్లోకి వచ్చినట్లు కనిపించింది. ఇళ్లంతా కలియజూసిన అనంతరం అతడు ఓ చిన్న కవర్‌ను పరుపు కింద…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)