Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
punjab cm detention: సీఎం మాన్‌ను 3 గంటలు నిర్బంధించారు: ఆప్ ఆరోపణలు
By Eenadu||2 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
Punjab Chief Minister Bhagwant Mann was detained for about three hours at the Delhi airport while returning from Paris, according to the Aam Aadmi Party (AAP).
AAP accused the central government of acting vindictively and imposing a Rs. 50,000 fine, while Akali Dal leader Bikram Singh Majithia claimed customs officials detained him for carrying undeclared cash and luggage.
Mann eventually went to the Paris food exhibition after the High Court intervened.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పారిస్ వెళ్లి తిరిగొస్తుండగా దిల్లీ విమానాశ్రయంలో మూడు గంటల సేపు ఆయన్ను అడ్డుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. రూ.50వేలు చలానా విధించారని పేర్కొంది. మాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పదే పదే అడ్డంకులు సృష్టిస్తోందంటూ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ఆ పార్టీ మీడియా ఇన్‌ఛార్జి బల్తేజ్ పన్నూ మీడియాతో మాట్లాడారు. ‘‘మీ లగేజీ వస్తోంది. చెక్ చేస్తున్నాం’ అంటూ మాన్‌ను కావాలనే విమానాశ్రయంలో ఆపారు. దాదాపు మూడు గంటల పాటు నిర్బంధించారు. తీరా లగేజీ వాహనంలో పెట్టుకుని వెళ్తుండగా ఓ అధికారి పరిగెత్తుకుంటూ వచ్చి…
పారిస్ 2026 ఫుడ్ ఎగ్జిబిషన్లో పంజాబ్ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి మాన్ వెళ్లేందుకు కూడా కేంద్రం అనుమతి నిరాకరించిందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. చివరికి హైకోర్టు జోక్యంతో వెళ్లారని పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై శిరోమణి అకాలీ దళ్ నేత బిక్రం సింగ్ మజితియా మాట్లాడారు. పరిమితికి మించి అనుమతి లేకుండా డబ్బు లేదా లగేజీ తీసుకెళ్లారనే కారణంతోనే కస్టమ్స్ అధికారులు మాన్, ఆయన భార్య గుర్ప్రీత్ కౌర్‌ను దాదాపు మూడు గంటలు పాటు ఆపారని పేర్కొన్నారు. మాన్ ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో విడిచిపెట్టారని తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)