Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పుర ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
By Eenadu||1 min read at Eenadu
In brief
Parvathipuram Town: District Collector Prabhakar Reddy warned that government employees could be tempted during the upcoming municipal elections, urging them to remain vigilant and ensure peaceful polls.
He instructed election officials to strictly adhere to Election Commission guidelines and avoid associating with any political party leaders.
Commissioner Ramgopal and other officials also attended the training program for presiding officers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పార్వతీపురం టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవిధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలోని లైన్స్ కల్యాణ మండపంలో పుర ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ నాయకులతోనూ పరిచయాలు పెంచుకోవద్దన్నారు. ఏ ఒక్క ఉద్యోగి ఏ పార్టీకి అనుకూలంగా గానీ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)