Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former minister Puvvada Ajay Kumar called on BRS party workers to accelerate graduate voter registration across the state.
Speaking in Khammam district, he attributed the current drought to the Congress government's incompetence rather than natural causes.
He urged party cadres to remain alert and work towards electoral victory.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Puvvada Ajay | బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకుని వేగవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలి, రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్, ప్రతి గ్రామంలో నమోదు చేసిన పట్టభద్రుల ఓట్లను రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ‘పార్టీ యాప్’ ద్వారా మన ఓటర్ల నమోదు వివరాలను అప్లోడ్ చేయలన్నారు.
పట్టభద్రుల ఓటర్ నమోదు కోసం గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఓటర్ ఐడీ కార్డ్, మొబైల్ నంబర్, అప్లికేషన్ ఫారమ్‌లను నింపి నమోదు చేయించాలి. గ్రామాల్లో వేలాది మంది పట్టభద్రులు ఉన్నారు. నాయకులు నేరుగా ఇళ్లకు వెళ్లి, అర్హులైన ప్రతీ పట్టభద్రుడి వివరాలు సేకరించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు.ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వల్ల వచ్చిన అని దుయ్యబట్టారు. వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ వైఫల్యాలు ఇంకా స్పష్టంగా బయటపడతాయని, ప్రజల మైండ్ సెట్ కూడా మారిపోతుందని స్పష్టం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)