Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PV Krishna Reddy: మేఘా పూర్తి పగ్గాలు కృష్ణారెడ్డి చేతికి
By Eenadu2 min read at Eenadu
In brief
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ మొత్తం పగ్గాలు మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి చేతికి వచ్చాయని సమాచారం.
కుటుంబ ఆస్తుల పరిష్కార ఒప్పందంలో భాగంగా దాదాపు రూ.14,000 కోట్ల వరకు చెల్లించి గ్రూప్ను ఆయన తన ఆధీనంలోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అంతర్జాతీయ సంస్థలైన డీకే, హెచ్హెచ్, వర్డే పార్ట్నర్స్ నుంచి 700 మిలియన్ డాలర్ల (సుమారు రూ.6,540 కోట్ల)ను సమీకరించినట్లు తెలిసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పీపీరెడ్డి వాటా మొత్తం స్వాధీనం! అంతర్జాతీయ సంస్థల నుంచి రూ.6,540 కోట్ల సమీకరణ సంస్థ మొత్తం విలువ రూ.లక్ష కోట్లకు
హైదరాబాద్కు చెందిన మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్ సేవల సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ మొత్తం పగ్గాలు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి చేతికి వచ్చాయని సమాచారం. సంస్థ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయిన మేనమామ పామిరెడ్డి పిచ్చిరెడ్డితో కుదిరినట్లు చెబుతున్న కుటుంబ ఆస్తుల పరిష్కార ఒప్పందంలో భాగంగా మొత్తం దాదాపు రూ.14,000 కోట్ల వరకు చెల్లించి, గ్రూప్ మొత్తాన్ని కృష్ణారెడ్డి తన ఆధీనంలోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం గతంలో కొంతమొత్తం చెల్లించగా.. ఇప్పుడు మరికొంత మొత్తం చెల్లించేందుకు అంతర్జాతీయ సంస్థలైన డీకే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)