Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Qatar on Israel: మమ్మల్ని బలిపశువు చేయొద్దు - ఖతార్ మండిపాటు
By Eenadu2 min read at Eenadu
In brief
Qatar responded to allegations by Israeli Prime Minister Netanyahu and others that Qatar interfered in the recent Israeli elections by funding Arab voters.
Qatar's foreign ministry condemned these claims as false propaganda aimed at dragging Qatar into Israel's political disputes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో (Israel Elections) విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయని ఆరోపణలు రావడం, ప్రధాని నెతన్యాహు అనుమానాలు వ్యక్తం చేయడంపై ఖతార్ స్పందించింది. ఫలితాలను ప్రభావితం చేసేందుకు అరబ్ ఓటర్లకు నిధులు సమకూర్చినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించింది. కొందరు ఇజ్రాయెల్ రాజకీయ నేతల వైఫల్యాలకు తమ దేశాన్ని బలిపశువును చేయొద్దని ఖతార్ విదేశాంగ శాఖ (Qatar on Israel) పేర్కొంది.
‘‘ఇటీవల ఎన్నికల తర్వాత ఇజ్రాయెల్ రాజకీయ వివాదాల్లోకి ఖతార్‌ను లాగాలనే లక్ష్యంతో కొందరు మొదలుపెట్టారు. కొందరు ఇజ్రాయెల్ నేతలు, మీడియాలోని వారి సన్నిహితులు చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాం. మొన్నటివరకు కొందరు నేతలను కొనుగోలు చేస్తున్నామని ఆరోపించారు. ఇప్పుడు అరబ్ ఓటర్లపై ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల ప్రసంగాలలోనూ ఖతార్ పేరును పదే పదే ప్రస్తావించారు. కొంతమంది నేతల వైఫల్యాల కోసం మమ్మల్ని చేయొద్దు’’ అని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)