Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రాహుల్ సెంచరీ.. 98 పరుగులకే గిల్ ఔట్.. న్యూజిలాండ్‌పై 118 రన్స్ ఆధిక్యంలో భారత్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
తొలి టెస్టు మూడో రోజు ఆటలో భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు.
కేఎల్ రాహుల్ 136 పరుగులతో సెంచరీ సాధించగా, శుభ్‌మన్ గిల్ 98 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసి, కివీస్ స్కోరు కంటే 118 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (136) అద్భుత శతకంతో కదం తొక్కగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98), యశస్వీ జైస్వాల్ (85), దేవదత్ పడిక్కల్ (80), రిషభ్ పంత్ (55)* అర్ధ సెంచరీలతో విరుచుకుపడటంతో మూడో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు సాధించింది. తద్వారా కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (368) కంటే భారత్ 118 పరుగుల ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.
159/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఈరోజు (2026, నవంబర్ 21, శనివారం) మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఏ దశలోనూ న్యూజిలాండ్ బౌలర్లకు వికెట్ ఇవ్వలేదు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)