Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
రాజమండ్రి కోర్టుకు 222 ఏళ్ల చరిత్ర.. సావనీర్ విడుదల చేసిన చంద్రబాబు - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం ఏర్పాటై 222 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రిలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు.
ఈ చారిత్రక మైలురాయి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు న్యాయ వ్యవస్థలోని అత్యున్నత ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సావనీర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం ఏర్పాటై 222 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే రాజమండ్రి బార్ అసోసియేషన్ 131 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని రాజమండ్రిలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ చారిత్రక మైలురాయి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు న్యాయ వ్యవస్థలోని అత్యున్నత ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి (సరస వెంకటనారాయణ భట్టి), జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పి. నరసింహ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, త్రిపుర హైకోర్టు ప్రధాన…
ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లా కోర్టు సుదీర్ఘ ప్రస్థానం, రాజమండ్రి బార్ అసోసియేషన్ అందించిన సేవలను ప్రతిబింబించేలా రూపొందించిన ప్రత్యేక సావనీర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)