Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రాజీ మార్గమే రాజమార్గం
By Eenadu2 min read at Eenadu
In brief
Don Additional First Class Magistrate Jyothi stated that compromise is the best way to resolve legal cases.
She spoke during a National Legal Services Day awareness rally in Don, Andhra Pradesh, and announced that family and financial disputes will be resolved through the National Lok Adalat on December 12.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
డోన్ : కేసుల్లో అని డోన్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సాకే జ్యోతి అన్నారు. సోమవారం డోన్ పట్టణంలో జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ సేవా కమిటీ సభ్యులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోర్టు ప్రాంగణం నుంచి పాత బస్టాండ్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉండాలనే ఉన్నత ఆశయంతో ప్రతి సంవత్సరం జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39-A ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించడమే న్యాయ సేవా సంస్థల ప్రధాన…
డిసెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో కుటుంబ వివాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ప్రతి పౌరుడు తన చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, పోలీసు సిబ్బంది, న్యాయ సేవా సిబ్బంది, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)