Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రాజేశ్ జానీకి స్వాగతం పలికిన మహిళలు
By Eenadu1 min read at Eenadu
In brief
Following his release from arrest, Rajesh Jani, an advisor to the Nabarangpur district women's association, was welcomed by hundreds of women in Nabarangpur who held a rally and demanded the cancellation of new liquor shop permits.
In Jeypore, women in the Kundra area submitted a memorandum to the police station officer demanding a complete ban on liquor sales due to rising male deaths in their villages.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నవరంగపూర్: ఇటీవల అరెస్టయిన నవరంగపూర్ జిల్లా మహిళా సంఘం సలహాదారుడు రాజేశ్ జానీ శుక్రవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. తొలుత పట్టణంలోని చౌరియాగూడ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని, కొత్తగా రెండు మద్యం దుకాణాలకు అనుమతిలు ఇచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అనుమతులను వారం రోజుల్లోగా నిలిపివేయాలని, లేకుంటే ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.
మద్యం విక్రయాలు నిలిపి వేయాలని ఆందోళన
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)