Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రాజేశ్ ఖన్నాతో సంబంధంపై అనిత అద్వానీకి షాక్.. 'లగ్జరీ లిటిగేషన్' అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Supreme Court of India dismissed the appeal filed by former actress Anita Advani seeking to have her long-term relationship with the late Bollywood actor Rajesh Khanna recognized as a marriage, describing the litigation as a 'luxury litigation' due to a lack of sufficient grounds.
The court upheld the Bombay High Court's 2015 ruling that struck down her domestic violence complaint.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
దివంగత బాలీవుడ్ దిగ్గజ నటుడు రాజేశ్ ఖన్నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో తనకున్న సంబంధాన్ని వివాహంగా గుర్తించాలని కోరుతూ మాజీ నటి అనిత అద్వానీ చేసిన న్యాయపోరాటానికి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు తగిన కారణాలు లేవని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసును 'లగ్జరీ లిటిగేషన్'గా అభివర్ణించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది.
జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలే ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తన సివిల్ కేసులో కోరుతున్నది కేవలం గౌరవమేనని అనిత తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే, ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు తగిన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్‌ను కొట్టివేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)