Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రాజ్యాంగం కంటే రాజకీయ పార్టీ గొప్ప కాదు : సుప్రీంకోర్టు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Supreme Court of India clarified that no political party is greater than the Constitution, responding to a contempt petition filed by advocate Vineet Jindal.
The petition concerned a deleted post on X from the Kerala Pradesh Congress Committee's official account that targeted the Chief Justice of India.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
రాజ్యాంగం పై భారత్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.రాజ్యాంగం కంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ గొప్పది కాదని స్పష్టం చేశారు. సీజేఐని టార్గెట్ చేస్తూ X లో పోస్ట్ చేసిన వ్యవహారంలో స్పందించిన విచారణ చేపట్టిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలి బెంచ్.. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ ) అధ్యక్షుడు సహా పలువురు నేతలకు నవంబర్ 6న నోటీసులు జారీ చేశారు.
న్యాయవాది వినీత్ జిందాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు..కేపీసీసీ అధ్యక్షుడు, కార్యదర్శితో సహా కమిటీ అధికారులందరూ తమపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోవద్దో వివరించాలని ఆదేశించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)