Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రాళ్లు విసిరినా.. రాడ్లతో కొట్టినా పగలని గ్లాస్: ఫ్రాన్స్ అల్లర్లను అడ్వర్టైజ్మెంట్గా మార్చిన చైనా కంపెనీ!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports that a Chinese glass company used footage of riots in France, where demonstrators attacked shops, to advertise the durability of its unbreakable glass.
The company posted the viral video on social media to demonstrate its product's strength.
The article also includes a warning to Delhi residents about potential similar unrest.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మార్కెటింగ్ ఐడియా అంటే ఈ చైనా కంపెనీలా ఉండాలనేలా ఉంది వాడి వాడకం. ఫ్రాన్స్‌లో సృష్టిస్తున్న అల్లర్లు, దుకాణాలపై దాడుల వీడియోను చైనా కంపెనీ ఏకంగా తన వ్యాపారానికి ప్రచార అస్త్రంగా మార్చేసుకుంది. రాళ్లు విసిరినా, రాడ్లతో కొట్టినా, కిరాతకంగా తన్నినా ఏమాత్రం పగలని తమ అన్బ్రేకబుల్ గ్లాస్ క్వాలిటీని చాటేందుకు ఏకంగా ఫ్రాన్స్ ఆందోళనల వీడియోను వాడి నెట్టింట సరికొత్త సంచలనం సృష్టించింది.
ఫ్రాన్స్‌లో జీవన వ్యయం, విద్యా విధానం తదితర సమస్యలపై అక్టోబర్ 1 నుంచి విద్యార్థులు మొదలుపెట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. అక్టోబర్ 17 నాటికి ఈ ఉద్యమంలోకి ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, రైతులు కూడా చేరడంతో అది పెద్ద ఎత్తున అల్లర్లుగా మారింది. ఈ క్రమంలో ఆందోళనకారుల చేతిలో చాలా షాపులు ధ్వంసమయ్యాయి, జరిగాయి. ఈ గొడవల సమయంలో ఒక ప్రముఖ లూయీ విట్టన్ స్టోర్ కిటికీలను పగలకొట్టేందుకు కొందరు వ్యక్తులు రాళ్లు, ఇనుప రాడ్లతో తీవ్రంగా దాడి చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)