Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రామప్పతో ములుగును సస్యశ్యామలం చేస్తాం.. ఆలయానికి ముప్పు రానీయబోం: మంత్రి సీతక్క
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Minister Seethakka stated that the government aims to make Mulugu district fertile by continuously filling the Ramappa reservoir with Godavari waters for drinking and irrigation.
She also instructed officials to ensure uninterrupted water distribution through Mission Bhagiratha and assured the local preservation committee that the nearby coal mine project would not threaten the UNESCO World Heritage site.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వెంకటాపూర్( రామప్ప ), వెలుగు : ములుగు జిల్లాలోని రామప్ప జలాశయాన్ని నిత్యం గోదావరి జలాలతో నింపి, నాలుగు మండలాల ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కష్టాలను పూర్తిగా తొలగించి జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం వెంకటపూర్ లో ఆమె పర్యటించారు.
రామప్ప తూము, ఫిల్టర్ బెడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవని ఈ తరుణంలో ఖరీఫ్ పంట అవసరాల కోసం రామప్ప జలాశయంలోని నీటిని మళ్లించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, రాబోయే యాసంగి పంట వేయకపోవడమే మంచిదని సూచించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)