Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రాములోరి గోపురానికి ‘బాహుబలి’ దండ
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that a large concrete pumping machine, nicknamed 'Baahubali', has been deployed near the Bhadrachalam Sitaramachandraswamy temple to accelerate temple development ahead of the Godavari Pushkaralu in 2027.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూస్‌టుడే, భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద ఇటీవల ఒక భారీ యంత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గోపురం చుట్టూ అర్ధచంద్రాకారంలో దండలా విస్తరించిన ఈ యంత్రాన్ని కార్మికులు ‘బాహుబలి’గా పిలుస్తున్నారు. ఇది జూమ్లైన్ కాంక్రీట్ పంపింగ్ యంత్రం. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. అందులో భాగంగా కాంక్రీట్‌ను ఎత్తయిన ప్రాంతాలకు చేరవేసేందుకు ఈ యంత్రాన్ని తెప్పించారు. ఇందులో ఎటు కావాలంటే అటు మడతపెట్టుకునే భారీ పైపుల ద్వారా కాంక్రీట్‌ను తరలించవచ్చు. రాములోరి గుట్టపై…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)