Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను చర్యలు తీసుకోవాలి .. అధికార పక్షం దాడులను హైకోర్టు సుమోటో కేసుగా స్వీకరించాలి.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ - Visalaandhra
By naagaraj vis3 min read at Visalaandhra
In brief
CPI state secretariat member D.
Jagadish demanded strict action against State Election Commissioner Anil Chandra Punia for conducting elections in an oppressive atmosphere, alleging that elections were deliberately held despite adverse weather and festival conditions.
At a press conference in Anantapur, he also detailed allegations of police brutality and rigging during the municipal elections, claiming that the ruling party and opposition leaders colluded to manipulate the results.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
విశాలాంధ్ర – అనంతపురం: దౌర్జన్యపూరిత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనపై రాష్ట్ర హైకోర్టు తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్ డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను, కరువు పరిస్థితులు, విజయదశమి పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు లేనప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఎన్నికలు నిర్వహించారని జగదీష్ ఆరోపించారు. గతంలో కరోనా సమయంలో ఎన్నికలను వాయిదా వేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుతం పరిస్థితులు సరిగా…
తమపై పోలీసులు పాశవికంగా దాడికి తెగబడ్డారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్ ఆరోపించారు. ఈ దాడిలో తనతోపాటు కార్యకర్త బషీర్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. పోలీసులపై కేసు పెడతామని చెప్పారు. అనంతపురం నగరంలోని 11వ డివిజన్ కస్తూరిబా పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు సజావుగా జరిగాయని జాఫర్ తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత నాలుగైదు వాహనాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి తన అనుచరులతో వచ్చారని, సుమారు 50 మంది లోపలికి వెళ్లారని ఆరోపించారు. వారు ఏజెంట్లు అడ్డుకున్నారని పేర్కొన్నారు.అనంతరం తమ కార్యకర్తలు కూడా లోపలికి వెళ్లారని, ఆ సమయంలో ఎమ్మెల్యే అనుచరులు దాడికి…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)