Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రాష్ట్ర సమస్యలపై అమిత్ షా స్పందనేది?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to CPM state secretary John Wesley, the BJP government is conspiring to retain power unconstitutionally and has plotted to delete 13 crore votes nationwide and 93 lakh in Telangana.
He stated that Union Home Minister Amit Shah's Hyderabad visit ignored severe drought and pending projects, prompting a demand for Rs 50,000 crore in central funds.
He also condemned the jailing of protesters at Delhi's Jantar Mantar.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మరోసారి అధికారంలోకి రావడానికి చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 13 కోట్ల ఓట్లను, తెలంగాణలో 93 లక్షల ఓట్లను తొలగించడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు.
ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసన తెలిపిన వారిని, జాతీయ జెండా ఎగురవేసిన వారిని జైళ్లకు పంపడంవంటి ఘటనలను హోం మంత్రి సమర్థించుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికే పెద్ద ప్రమాదం అని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కుట్రలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా రాష్ట్రం ఎదురొంటున్న తీవ్ర కరువు, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై ఎటువంటి ప్రకటన చేయకుండా కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని వ్యక్తంచేశారు. కరువు బారిన పడిన తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.50 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)