Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రాష్ట్రంలో ఆర్-ఆర్ ట్యాక్స్ దందా
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Union Home Minister Amit Shah addressed a public meeting in Hyderabad on Monday, criticizing the Congress government in Telangana for alleged rampant corruption and illegal 'RR tax' collections.
He also targeted the Congress party's 'Vote Bachao' rally in Delhi, claiming it was intended to protect illegal immigrants rather than safeguard voters.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణను కాంగ్రెస్ అధిష్ఠానం మార్చుకున్నదని, రాష్ట్రంలో యథేచ్ఛగా ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూళ్లు సాగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్‌రెడ్డి ట్యాక్స్ మాత్రమే కాదని, రాహుల్‌గాంధీ కోసమే రేవంత్‌రెడ్డి ఇకడ వసూళ్లకు పాల్పడుతూ ‘రాహుల్ రేవంత్ ట్యాక్స్’గా మార్చారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సోమవారం బీజేపీ చేపట్టిన ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అంతం చేద్దాం (లోక్తంత్ర బచావో.. అరాచకతా హటావో)’ పేరిట నిర్వహించిన మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా మొజాంజాహీ మారెట్ వద్ద నిర్వహించిన భారీ…
ఓట్లే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ‘ఓట్ బచావో’ ర్యాలీపై అమిత్ షా నిప్పులు చెరిగారు. అది ఓట్లను కాపాడే ర్యాలీ కాదని, దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చిన చొరబాటుదారులను కాపాడేందుకే చేపట్టారని ఎద్దేవా చేశారు. చోరబాటుదారులే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఓటు బ్యాంక్ అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) వల్లే బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు ‘సర్’ లేదని, అప్పుడు నరేంద్ర మోదీ ఘనవిజయం సాధించలేదా అని నిలదీశారు. రాహుల్‌గాంధీ మాక్ పార్లమెంట్‌లోనే ప్రధాని అవుతారని నిజజీవితంలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)