Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రాష్ట్రంలో పెద్ద జడ్పీ కడప.. అతి చిన్నది విశాఖ
By Eenadu||1 min read at Eenadu
In brief
Following the bifurcation of 13 districts into 28, YSR Kadapa Zilla Panchayat (Zilla Parishad) with 39 rural mandals became the largest in the state.
In contrast, Visakhapatnam Zilla Panchayat, comprising only four mandals, became the smallest.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాష్ట్రంలో గతంలో ఉన్న 13 జిల్లాలను 28 జిల్లాలుగా పునర్విభజన చేశాక స్థానిక సంస్థల రూపురేఖలు మారాయి. విభజన తర్వాత జరుగుతున్న మొదటి జడ్పీ ఎన్నికలివే. ఈ కొత్త వ్యవస్థలో అత్యధిక గ్రామీణ మండలాలతో (39) వైఎస్సార్ కడప జడ్పీ రాష్ట్రంలోనే అతి పెద్దదిగా అవతరించగా.. విశాఖ (4) అతి చిన్న జడ్పీగా నిలిచింది. నాలుగు జడ్పీటీసీ స్థానాలు మాత్రమే ఉన్నప్పటికీ ఆస్తుల విలువ, క్యాంపు కార్యాలయం, విలాసవంత సౌకర్యాలు విశాఖలో ఎక్కువ. ఉమ్మడి విశాఖ జిల్లాలో 39 జడ్పీటీసీలు ఉండేవి. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు కొత్త జిల్లాలుగా ఏర్పడడంతో విశాఖలోని జీవీఎంసీయేతర గ్రామీణ మండలాలైన పద్మనాభం, ఆనందపురం, భీమిలి, పెందుర్తి మండలాలతో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)