Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక
By Eenadu1 min read at Eenadu
In brief
According to Principal Sobharani, two students from the Mahatma Jyotiba Phule Gurukul College in Chilukuru were selected for the state-level Kho Kho sports competitions.
The students, Ranjith and Ashish, were selected after performing well in the Under-17 category Kho Kho sports competition held in the undivided Nalgonda district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని మహాత్మ జ్యోతిబాఫులే గురుకుల కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి బుధవారం తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్-17 విభాగంలో జరిగిన ఖోఖో క్రీడా పోటీల్లో విద్యార్థులు రంజిత్, ఆశిష్ ప్రతిభ కనబరిచి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. సదరు విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు లెనిన్, ఆధ్యాపకులు ఆదినారాయణ, నవీన్, గోపాలకృష్ణ, శ్రీను, నరేష్ సురేష్, సధాకర్ రెడ్డి, రవీందర్, రవి, అప్పారావు, జ్యోతి, నాగమణి, ప్రియాంక అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)