Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రాత్రివేళ రైళ్లలో మొబైల్ చార్జింగ్‌పై నిషేధం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Railway Board has banned mobile charging on trains from 11 PM to 5 AM across all zones to prevent fires caused by lithium-ion batteries.
This decision follows a recent incident on the South Eastern Railway where a power bank exploded, filling a compartment with smoke and causing panic.
Railway officials announced that supervisors will conduct surprise checks to ensure switches are turned off, warning staff of action if they are negligent.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు చార్జింగ్ పాయింట్లకు విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీచేసింది. తాజాగా సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో నడిచే ఒక రైలులో చార్జింగ్ పెట్టిన ఒక పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బోగీ అంతా దట్టమైన పొగలు అలుముకుని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోయినప్పటికీ, ఈ తరహా నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని గ్రహించిన రైల్వే యాజమాన్యం ఈ నిర్ణయం…
రాత్రి చార్జింగ్తోనే అసలు ముప్పు ప్రస్తుతం మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లు, పవర్ బ్యాంకులలో లిథియం-అయాన్ బ్యాటరీలను వినియోగిస్తారు. చార్జింగ్ అవుతున్న సమయంలో ఇవి అధికంగా వేడెకుతాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణికులు నిద్రపోతున్న సమయంలో ఫోన్లను లేదా పవర్ బ్యాంకులను దిండ్లు, బెడ్షీట్లు లేదా బ్యాగుల కింద ఉంచి చార్జింగ్ పెడుతుంటారు. దీనివల్ల వేడి బయటకు వెళ్లక బ్యాటరీలు త్వరగా వేడెకి పేలిపోయే ప్రమాదం ఉంది. రాత్రి 11 గంటలు కాగానే నిబంధనల ప్రకారం చార్జింగ్ స్విచ్‌లను నిలిపివేస్తున్నారా లేదా అని తనిఖీ చేయడానికి రైల్వే ఉన్నతాధికారులు, సూపర్ వైజర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ విషయంలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)