Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రబీలో ఆరుతడి పంటలే సాగుచేయాలి
By Eenadu||1 min read at Eenadu
In brief
The Dubbak ADA and Toguṭa Mandal Special Officer Mallayya advised farmers to cultivate short-duration drought-resistant crops like sunflower, castor, mustard, and pulses during the Rabi season due to El Niño impact.
A meeting was held in Toguṭa, Siddipet district, where officials and sarpanches resolved to declare the mandal a drought area, sought the opening of grain procurement centers, and requested immediate repairs to canals and the Mission Bhagiratha pipeline.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తొగుట: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రబీలో పొద్దుతిరుగుడు, ఆముదం, ఆవాలు, పెసర, శనగ వంటి స్వల్పకాలిక ఆరుతడి పంటలు సాగు చేయాలని దుబ్బాక ఏడీఏ, తొగుట మండల ప్రత్యేక అధికారి మల్లయ్య సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో సర్పంచులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొగుటను కరువు మండలంగా ప్రకటించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ముందే మిల్లర్లు, పీఏసీఎస్, ఐకేపీ సిబ్బందితో సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. యాసంగిలో వరి, మొక్కజొన్న సాగు చేయవద్దని వ్యవసాయ అధికారి మోహన్ సూచించారు. కాలువల మరమ్మతులు, మిషన్ భగీరథ పైప్లైన్ పనులు పూర్తి చేయాలని సర్పంచులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)