Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Former Air Chief Marshal AP Singh wrote to Defence Minister Rajnath Singh on October 26 requesting that the 40-acre sports complex at the Delhi Race Course Air Force Station remain under IAF control.
The central government's Housing and Urban Affairs Department recently sealed the sports complex, prompting the IAF to express its objections to the Defence Ministry.
The controversy has allegedly led to the cancellation of Air Chief Marshal AP Singh's farewell.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రేస్ కోర్సు ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ భూమి(Race Course Land)పై వివాదం నెలకొన్నది. ఆ భూమిని ఐఏఎఫ్ ఆధీనంలోనే ఉంచాలని మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్.. తన రిటైర్మెంట్కు కొన్ని రోజుల ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 26వ తేదీన ఆయన ఆ లేఖ రాశారు. 40 ఎకరాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలాన్ని వైమానిక దళం ఆధీనంలోనే ఉంచాలని ఏపీ సింగ్ రక్షణ మంత్రిని కోరారు. అక్టోబర్ 29వ తేదీన రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన వ్యక్తిగత మీటింగ్‌లోనూ ఈ అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. ఐఏఎఫ్ స్టేషన్లో ఉన్న…
ఎయిర్ స్టేషన్ నిర్వహణలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ చాలా ముఖ్యమైందని, ఈ స్థలం ఐఏఎఫ్ వద్దే ఉండాలని, దీని కోసం మరోసారి జాయింట్ సర్వే నిర్వహించాలని ఏపీ సింగ్ తన లేఖలో మంత్రి రాజ్‌నాథ్‌ను కోరారు. రక్షణ శాఖకు వైమానిక దళం తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. 40 ఎకరాల స్థలం సీలింగ్ ప్రక్రియను రద్దు చేయాలని కోరారు. రేస్ కోర్సు ఎయిర్ స్టేషన్‌కు గత చరిత్ర ఎంతో ఉందని, మూడు సెగ్మెంట్లలో భూమి ఉందని, అయితే అవన్నీ సహజంగా పనిచేయాలని ఏపీ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న అత్యంత ఖరీదైన భూమిలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నది. డిఫెన్స్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)