Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
BRS Working President KTR met with Duggidevara Sriraghunandan from Mallaram village in Khammam district, who has spent a decade developing his local government primary school.
KTR praised his social service, calling it inspirational and offering his blessings.
Sriraghunandan attributed his efforts to the film 'Srimanthudu' and his parents' support, detailing his initiatives to provide steel utensils and promote cleanliness.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను గుర్తించి, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన దుగ్గిదేవర శ్రీరఘునందన్ను బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. రఘునందన్ సేవ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే సామాజిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. రఘునందన్‌కు తన ఆశీస్సులు, ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను…
‘పదేండ్ల క్రితం కేసీఆర్ తాతయ్య జన్మదినం సందర్భంగా మా ఊరిలో ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మహేశ్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా నాకు స్ఫూర్తినిచ్చింది. గ్రామానికి నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను’ అని రఘునందన్ వివరించారు. తన తల్లిదండ్రులు అజయ్ కుమార్, విజయలక్ష్మి సహకారంతో 2016లో ఆరో తరగతి చదువుతున్నప్పుడే మల్లారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం ప్రారంభించానని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)