Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రహస్యంగా యూజీ కేబుల్ పనులు!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The TGSPDCL tender process for underground cabling in the Southern Distribution Area of Hyderabad has allegedly been conducted secretly to favor a specific company.
Officials are reported to have held closed-door meetings to manage the evaluation of bids after the company's technical and financial estimates fell behind.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కంలో అంతా జరుగుతున్నది. అండర్గ్రౌండ్ (యూజీ) కేబుల్ టెండర్ల ప్రక్రియలో ఏ విషయమూ బయటకు పొక్కకుండా రహస్యంగా కట్టబెట్టే యత్నాలు జరుగుతున్నాయి. మిస్టర్ టెన్పర్సెంట్తో ఒప్పందాలు చేసుకొన్న ఓ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేందుకు అధికారు లు, డైరెక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. విష యం బయటపడకుండా జాగ్రత్త పడుతూ త మను కలిసే అధికారులు, సిబ్బంది ఫోన్లు బ యటే పెట్టి రావాలని షరతు విధించారు. నగరంలో యూజీ కేబుల్ వేయడానికి మొదటి దశలో రూ.5,756 కోట్లతో పిలిచిన టెండర్ల వ్యవహారం రోజురోజుకూ ముదురుతున్నది. నిరుడు ఈ టెండర్లకు నిర్ణయించిన…
గత నెల 12న టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఈ-ప్రొక్యూర్మెంట్లోనే టెండర్ జరిగిందని, ఎక్కడా అక్రమాలకు అవకాశం లేదని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ చెప్పారు. కానీ ఇప్పటివరకు బిడ్ ఎవాల్యూయేషన్ జరుగుతున్న ది. నెలరోజుల ప్రక్రియ ముగిసినా ఇంతవరకు టెండర్ల ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. ఇందు కు కారణం ముందస్తుగా మిస్టర్ టెన్పర్సెంట్తో కుదుర్చుకు న్న కంపెనీ వెనుకబడిపోయే అవకాశాలు ఉన్నట్టు తేలడంతో ఒక్కసారిగా అందరికీ
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)