Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rahul Gandhi | పదేళ్లుగా ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోంది.. భారత్ సమిట్లో రాహుల్గాంధీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Congress Lok Sabha leader Rahul Gandhi spoke at the Bharat Summit in Hyderabad, alleging that fascist forces have dominated Indian politics over the past decade.
He claimed that the democratic system has been destroyed and accused the BJP of winning Maharashtra's assembly elections through electoral malpractices, including the addition of over 7 million votes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Rahul Gandhi : దేశంలో గడిచిన పదేళ్లుగా గొంతు గట్టిగా వినిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశ రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటులేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ (Hyderabad) లో ఏర్పాటు చేసిన భారత్ సమిట్ (Bharat Summit) లో ఆయన ప్రసంగించారు. ఫాసిస్టులవల్ల వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయని మండిపడ్డారు.
2014లో జరిగిన ఎన్నికల లాంటి ఎన్నికలను తాను గతంలో ఎప్పుడూ చూడలేదని రాహుల్గాంధీ అన్నారు. ఆ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశారని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసమైందని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో యూపీఏ కూటమి ఎక్కువ సీట్లు గెలిచిందని, ఆ తర్వాత మూడు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన గుర్తుచేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)