Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
By NT News telugu||4 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
- The article analyzes Rahul Gandhi's political strategies targeting the Congress Jawan Party (CJP), which has gained popularity through youth-led movements regarding NEET exam irregularities and school conditions. It details how the CJP and associated student groups maintain their independent stance against the Congress, rejecting alliance offers and accusing the Congress of historical policy failures.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Rahul Gandhi | అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ 2001లో టెర్రరిజంపై యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, ప్రపంచ దేశాలన్నింటిని అందుకు అనుకూలంగా మార్చి తమతో నిలిచేట్టు ఒత్తిడి చేయాలనుకున్నారు. ‘మీరు మాతో లేకుంటే టెర్రరిస్టులతో ఉన్నట్టు లెక్కగడతాం’ అని అన్ని దేశాలను బెదిరించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇతర ప్రతిపక్షాలను, వంటి సంస్థలనూ ‘మీరు మా ఛత్రచ్ఛాయలలోకి రాకపోతే మిమ్మల్ని బీజేపీకి అంటాం’ అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గతంలో జరిగిన వాటిని కొద్దిసేపు పక్కన ఉంచి ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో ఏమి జరుగుతున్నదో చూద్దాం.