Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Rahul Gandhi: టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు: రాహుల్ గాంధీ
By Eenadu2 min read at Eenadu
In brief
Congress leader Rahul Gandhi alleged that the Tata Group is being conspired to be destroyed, stating that business leaders are too afraid to speak up.
He claimed that the group's social commitment and ownership policies need to be protected. The Tata Trusts have opposed the reappointment of N.
Chandrasekaran as Chairman, and neither the government nor the Tata Group has responded to Gandhi's allegations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌లో (Tata sons) ఛైర్మన్ నియామకంపై వివాదం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. టాటా గ్రూప్ (Tata Group)ను నాశనం చేస్తున్నారని.. దీని గురించి ఏ వ్యాపారి మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. టాటా గ్రూప్ సామాజిక నిబద్ధతను, యాజమాన్య విధానాలను పరిరక్షించాల్సిన అవసరముందన్నారు.
‘టాటా గ్రూప్‌ను కుట్ర పూరితంగా నాశనం చేస్తున్నారు. ట్రస్ట్‌ను బలహీనపరిస్తే గ్రూప్ కంపెనీలు, వాటిపై ఆధారపడిన ఉద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. ఇంత జరగుతున్నా.. ఏ వ్యాపారవేత్త కూడా ఒక్క మాట మాట్లాడటానికి సాహసించట్లేదు. మీరు ఇంకెంతకాలం మౌనంగా ఉంటారు? వారు మిమ్మల్ని సొంతం చేసుకునేంత వరకా? భారతదేశంలో వ్యాపారం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల ఆటబొమ్మ కాదు. దీనిపై ప్రశ్నించేందుకు మీకు ధైర్యం లేదు. కానీ మాకు ఉంది. ఈ విషయంలో తగిన న్యాయం జరిగేలా చూస్తాం’ అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆయన ఆరోపణలపై ప్రభుత్వం గానీ.. టాటా గ్రూప్ గానీ స్పందించలేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)