Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రైజింగ్ ఏషియా కప్ షెడ్యూల్ విడుదల.. మళ్లీ భారత్ vs పాక్ పోరు!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
The ACC Men's Asia Cup Rising Stars 2026 schedule has been released, with the tournament taking place in Doha from November 19 to 29.
India A and Pakistan A have been placed in the same Group B, setting up a high-profile match.
The final is scheduled for November 29, with the winner of last year's edition being Pakistan A.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ACC Men's Asia Cup Rising Stars 2026: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అభిమానులకు అదిరిపోయే వార్త అందించింది. ACC మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ అధికారికంగా విడుదలవుతోంది. ఖతార్ రాజధాని దోహా వేదికగా నవంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గ్రూప్-బిలో భారత్ 'ఎ' (India 'A'), చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ 'ఎ' (Pakistan 'A') జట్లు ఒకే గ్రూప్‌లో చోటు దక్కించుకుంది. దీంతో మరోసారి భారత్-పాక్ మధ్య బిగ్ పోరు ఫిక్స్ అయింది.
* ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా, వాటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. సింగిల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచే జట్లు నవంబర్ 26, 27 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ప్రతిష్టాత్మక ఫైనల్ పోరు నవంబర్ 29వ తేదీన జరగనుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)