Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రైలెక్కి రండి.. దిగి నడవండి
By Eenadu||2 min read at Eenadu
In brief
Passengers face severe transportation difficulties reaching the newly inaugurated Charla Palli railway terminal due to a lack of last-mile connectivity, forcing them to rely on expensive private cabs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు, హైదరాబాద్: చర్లపల్లి నుంచి రవాణా సదుపాయం లేక ఇబ్బందులు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. ప్రయాణికులకు మాత్రం అనుకూలంగా లేకుండా పోయింది. కొత్త రైల్వే టెర్మినల్ విజయవంతం కావాలంటే పెద్ద కట్టడాలు, ఎక్కువ ప్లాట్‌ఫారమ్‌లు ఉంటే సరిపోదని, ప్రయాణికుడు తన ఇంటి నుంచి సులువుగా, తక్కువ ఖర్చుతో స్టేషన్‌కు చేరుకునే ‘కనెక్టివిటీ నెట్వర్క్’ ముఖ్యమని ప్రయాణికులు చెబుతున్నారు.చర్లపల్లి స్టేషన్‌కు చేరుకోవడానికి చివరి మైలు అనుసంధానం (లాస్ట్ మైల్ కనెక్టివిటీని) విస్మరించారు.
2025 జనవరి 6న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ టెర్మినల్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లను ప్రకటించారు కానీ, అక్కడికి ఎలా వెళ్లాలో స్పష్టత లేకుండా పోయింది. లింగంపల్లి, కూకట్పల్లి వంటి నగర శివారు ప్రాంతాల ప్రజలకు చర్లపల్లి చేరుకోవడం నరకప్రాయంగా మారింది. లోకల్ రైళ్లు, ఆర్టీసీ బస్సులు ఆపకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులను చేస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)