Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రైల్వేలో స్టేషన్ మాస్టర్ పోస్టులు.. డిగ్రీ అభ్యర్థులకు భలే ఛాన్స్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Railway Recruitment Board has released a notification to fill 1215 Station Master vacancies across the country.
Eligible candidates with a bachelor's degree can apply online from October 27 until November 25.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్టేషన్ మాస్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 1215 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 27న ప్రారంభం కాగా నవంబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు.
దక్షిణమధ్య రైల్వే (సికింద్రాబాద్) పరిధిలో 5 (అన్ రిజర్వ్డ్ 3, ఎస్సీ 1, ఎస్టీ 1, ఎక్స్ సర్వీస్మెన్ 1 ), దక్షిణతీర రైల్వే (సికింద్రాబాద్) పరిధిలో 65 (అన్ రిజర్వ్డ్ 32, ఎస్సీ 6, ఎస్టీ 3, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ 12, ఎక్స్ సర్వీస్మెన్ 1) ఖాళీలు ఉన్నాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)