Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Railway Travel Insurance: ఇక కౌంటర్ టికెట్లకూ 45 పైసలకే ₹10 లక్షల బీమా
By Eenadu2 min read at Eenadu
In brief
The Supreme Court has directed Indian Railways to provide a ₹10 lakh travel insurance option for offline counter ticket bookings starting October 27.
The premium is set at 45 paise per passenger and is optional, with claims covering death, permanent disability, and hospital expenses.
Mobile number registration and digital payment are mandatory for opting into the coverage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైల్వే ప్రయాణికులందరికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తించనుంది (Railway Travel Insurance). ఇప్పటివరకు కేవలం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉండేది. ఇకపై ఆఫ్‌లైన్‌లో రైల్వే కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకూ ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు భారతీయ రైల్వేను ఆదేశించింది. అక్టోబర్ 27 నుంచి అమల్లోకి తేవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ప్రయాణికుడు టికెట్‌పై 45 పైసలు అదనంగా చెల్లిస్తే రూ.10 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. ఇది కేవలం…
యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రాధా యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్‌లో భాగంగా రైలు ప్రమాదం లేదా ఇతర అవాంఛనీయ సంఘటనల వల్ల ప్రయాణికుడు మరణించినా లేదా తీవ్రంగా గాయపడి శాశ్వత అంగవైకల్యానికి గురైనా గరిష్ఠంగా రూ.10 లక్షల బీమా వస్తుంది. శాశ్వతంగా పాక్షిక అంగవైకల్యం బారిన పడితే.. రూ.7.5 లక్షల పరిహారం అందుతుంది. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షలు, మృతదేహాన్ని తరలించేందుకు రూ.10 వేలు చెల్లిస్తారు. అయితే ఈ ప్రీమియం తీసుకునే ప్రయాణికులు కచ్చితంగా మొబైల్ నంబరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రీమియాన్ని డిజిటల్ పేమెంట్ పద్దతిలోనే చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ ఛార్జీలతో కలిసి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)
