Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Enforcement officers discovered that 80,972 bags of government paddy, valued at approximately Rs.
7.85 crores, were missing from the Shankar Linga Rice Mill in Maganuru, raising questions about the oversight of government grain storage.
The Enforcement DSO stated that cases have been registered against the mill owner, Dande Tammanna, and a comprehensive investigation is demanded to trace the missing grain and address administrative negligence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మాగనూరు, అక్టోబర్ 22 : ప్రభుత్వ ధాన్యం నిల్వలకు రక్షణ కరువైందా? కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని మిల్లులో భద్రపరిచిన అధికారులు ఆ నిల్వలను పర్యవేక్షించడంలో విఫలమయ్యారా? మాగనూరు మండలం వడ్వాట్ గ్రామ పరిధిలోని శంకర్ లింగ రైస్ మిల్లులో వెలుగుచూసిన భారీ ధాన్యం వ్యవహారం ఇప్పుడు ఈ ప్రశ్నలను లేవనెత్తుతోంది. సుమారు రూ.7.85 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి రావడం రేపుతోంది.
80,972 బస్తాలు ఎక్కడికి వెళ్లాయి? ఎన్ఫోర్స్మెంట్ డీఎస్ఓ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. 2024లో అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శంకర్ లింగ రైస్ మిల్లులో సుమారు 76 వేల బస్తాల ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు కేటాయించారు. అదేవిధంగా 2024–25 రబీ సీజన్‌కు సంబంధించి మరో 4,972 బస్తాల ధాన్యం కలిపి మొత్తం 80,972 బస్తాలను మిల్లులో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా తనిఖీలు నిర్వహించగా మిల్లులో ఒక్క బస్తా ధాన్యం కూడా లేకపోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఈ ధాన్యం విలువ రూ.7,85,30,918గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)