Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతాంగాన్ని ముంచిన ప్రభుత్వం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS party leaders and workers from various districts in Telangana, including Mancherial, Chennur, Kotapalli, and Jaipur, traveled to Adilabad to attend a farmers' protest rally organized by BRS Working President KTR.
During the rally, they accused the Congress government of failing farmers on issues like crop prices, seeds, irrigation, and farmer welfare, and claimed the farmers would collectively end the ruling party's rule.
The attendees included several local political leaders, legal advisors, and elected representatives from the region.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రైతు గర్జన సభకు తరలిన బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల టౌన్, నవంబర్ 1 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రైతాంగాన్ని నిలువునా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్లో నిర్వహిస్తున్న రైతు గర్జన సభకు మంచిర్యాల నుంచి బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మద్దతు ధర, పంటల కొనుగోళ్లు, విత్తనాలు, సాగునీరు, రైతుభరోసా, ఇ లా అన్ని విషయాల్లో మోసగించిందని మండిపడ్డారు.
పంటలు ఎండుతున్నాయని, కాం గ్రెస్ నాయకులు మాత్రం దేశ రాజధాని చు ట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. ఆదిలాబాద్లో నిర్వహించే రైతుగర్జన సభ నుంచే వారి పాలనకు చరమగీతం పాడుతారని, కాంగ్రెస్ను బొంద పెట్టేందుకు రాష్ట్ర ప్ర జలంతా ఒక్కటై ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. తరలిన వారిలో బీఆర్ఎస్ నాయకులు గాదె సత్యం, గోగుల రవీందర్రెడ్డి, అంకం నరేశ్, చంద్రశేఖర్హండే, హైమద్, ఒడ్నాల రవీందర్ తదితరులు ఉన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)