Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రైతు ఏడాది ఆదాయం ఐటీ ఎంప్లాయి నెల జీతం కంటే తక్కువే: కేంద్రమంత్రి బండి సంజయ్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Union Minister Bandi Sanjay stated that a farmer's annual income is less than an IT employee's monthly salary, while praising the Modi government's agricultural welfare schemes.
He discussed the allocation of the PM Kisan Samman Nidhi and fertilizer subsidies, and highlighted challenges like El Niño-induced crop losses in Telangana.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: రైతు ఏడాది ఆదాయం ఐటీ ఎంప్లాయి నెల జీతంకంటే తక్కువేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. శుక్రవారం (అక్టోబర్ 30) హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి జై జవాన్, జై కిసాన్ రెండు కళ్లని అభివర్ణించారు.
ప్రధాని మోడీకి సైనికులు, రైతులు అంటే ఎంతో ఇష్టమన్నారు. 2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెంచామని.. రైతును చేయడమే మోడీ లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగానే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని జమ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 23 విడతలుగా రూ.4 లక్షల 47 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును 92 శాతం మంది రైతులు వ్యవసాయానికే ఖర్చు చేస్తున్నారని తద్వారా 85 శాతం మంది రైతుల ఆదాయం పెరిగిందన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)