Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రైతు కష్టం వృథా కాకూడదు
By Eenadu2 min read at Eenadu
In brief
The article reports that agricultural and horticultural yields in India are increasing annually, but post-harvest losses due to infrastructure deficits cause over Rs.
1.50 lakh crore in produce to go to waste. It notes that the central government has established the Agriculture Infrastructure Fund (AIF) with Rs. 1 lakh crore to finance cold storage, warehouses, and supply chains, but emphasizes that more grassroots-level solutions are required to prevent farmer losses and food inflation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆహారధాన్యాలు, ఉద్యానపంటల దిగుబడులు ఏటా పెరుగుతున్నాయి. కానీ, పలు దశల్లో లోపాల కారణంగా చేతిదాకా వచ్చిన ఫలసాయాలు నోటికి అందిరాకుండా పోతున్నాయి. ఈనగాచి నక్కలపాలు చేసిన చందంగా పరిస్థితులు ఏడాదికి రూ.1.50 లక్షల కోట్లకు పైగా విలువైన సాగు, అనుబంధ ఉత్పత్తులు చెత్తబుట్టల్లోకి చేరుతున్నాయి. ఈ వృథాను అరికట్టేందుకు కేంద్రం పలు పథకాలు అమలు చేస్తోంది. ఆ క్రమంలోనే రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(ఏఐఎఫ్)ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా గిడ్డంగుల నిర్మాణం, కోల్డ్ స్టోరేజీలూ శీతల సరఫరా గొలుసుల బలోపేతం, ఉత్పత్తుల శుద్ధి, మెరుగైన మార్కెట్ వసతుల కల్పనకు చేయూతనిస్తోంది. గడచిన…
నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ 2020-22 మధ్యకాలంలో చేపట్టిన అధ్యయనం ప్రకారం దేశీయంగా పండిన తృణధాన్యాల్లో ఆరుశాతం దాకా వట్టిగా మట్టిలో కలిశాయి. పప్పుధాన్యాల్లో ఏడుశాతం, కూరగాయల్లో 12శాతం, పండ్లలో 15శాతం మేర ఫలసాయాలు ఎవరికీ కొరగాకుండా పోయాయి. పాలూ మాంసం చేపలూ గుడ్లు కూడా ఇలాగే పెద్దమొత్తంలో వ్యర్థమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల టన్నుల సామర్థ్యం కలిగిన తొమ్మిది వేల కోల్డ్ స్టోరేజీలున్నాయి. సంవత్సరానికి 35 కోట్ల టన్నులకు పైగా పండే ఉద్యాన ఉత్పత్తుల నిల్వకు అవి ఎంతమాత్రం సరిపోవు. భిన్న ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సిన ఉత్పత్తులకు (పండ్లు, ఆకుకూరలు, పాలు వంటివి) అవసరమైన గిడ్డంగులైతే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)