Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతు కుటుంబాలకు ఏదీ భరోసా?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఆదిలాబాద్ జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, ఇతరులు అనారోగ్యం మరియు ఇతర కారణాలతో మరణిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన రైతుబీమా పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో ఆ పథకం నిలిచిపోయింది.
ఒక రైతు కుటుంబం తమ నాన్న ఆత్మహత్య తర్వాత బీమా పథకం లేకపోవడం వల్ల ఆర్థిక భరోసా లేకుండా పోయిందని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేసిందని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఆదిలాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రైతు కుటుంబాలకు భరోసా కరువైంది. జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో కొందరు రైతులు చేసుకుంటుండగా.. ఇంకొందరు అనారోగ్యం, ఇతర కారణలతో మరణిస్తున్నారు. జిల్లాలో పేద రైతుల సంఖ్య ఎక్కువ. ఐదెకరాల లోపు ఉన్న రైతులు అధికంగా ఉంటారు. పెద్దదిక్కును కోల్పోవడంతో రైతు కుటుంబాలకు ఉపాధి లేకుండా పోతున్నది. , వ్యవసాయంలో నష్టాలు, పెట్టుబడులు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర కారణాలతో జిల్లాలో మూడు నెలల్లో వంద మందికిపైగా చనిపోయారు. అప్పులు తీర్చడానికి, పిల్లల చదువులు, వివాహాలు, కుటుంబాల పోషణ కోసం…
ఇంటిపెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకాన్ని అమలు చేసింది. రైతులు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబాలకు వారం రోజుల్లో 5 లక్షల పరిహారం అందేది. ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగిన ఈ పథకం.. మరణించిన రైతు కుటుంబాలకు ఆసరాగా నిలిచింది. ఎంత భూమి ఉన్నా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు ఈ పథకంలో అర్హులుగా ఉండేవారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,01,679 మంది రైతులు అర్హులుగా ఉండగా, ఏటా సుమారు 800 రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరింది. రైతుల తరఫున బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఆగస్టు 14న ఎల్ఐసీకి బీమా ప్రీమియం చెల్లించేది. ఈ ఏడాది…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)