Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతుకు పలుకరింపేది?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to the article, farmers in the state are facing severe crop losses due to drought and power cuts, which they attribute to the Congress government's alleged neglect.
In contrast, the opposition BRS party is actively visiting affected areas to inspect dried-up fields and console farmers while demanding crop compensation from the government.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): నీళ్లను ఎత్తిపోయకుండా, విద్యుత్తును ఉత్పత్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కరువును తెచ్చిందన్న అభిప్రాయం రైతుల్లో గూడుకట్టుకున్నది. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం, నిర్లక్ష్యంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరుగాలం కష్టం కాంగ్రెస్ తెచ్చిన కరువుపాలైందని కన్నీరుమున్నీరవుతున్నారు. పంటలు ఎండిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి కనీసం పలుకరింపు కరువైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నుంచి మొదలుకొని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇలా అంతా రైతులకు ముఖం చాటేశారు. కనీసం ఎండిన పొలాల్లోకి వెళ్లి…
రైతులకు అండగా బీఆర్ఎస్ ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటక బోడి మల్లన్న’ అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహారం ఉన్నదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులను రాజులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక తమను నట్టేట ముంచుతున్నదని మండిపడుతున్నారు. కరువుతో అల్లాడుతున్న రైతులను కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. కాగా తామున్నామంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా ఎండిన పంట పొలాలను పరిశీలిస్తున్నారు. రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)