Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former MLA Al Venkateshwar Reddy stated that farmers' tears are not good for the state, criticizing the Congress government's handling of the crop situation in Mahabubnagar district.
He highlighted the plight of tenant farmer Janakamma whose crop dried up, and demanded that the undivided Palamuru district be declared a drought district along with compensation of fifty thousand rupees per acre for farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దేవరకద్ర : రైతుల రాష్ట్రానికి మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలం పంటలు కూడా కాపాడలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. డోకూరులో జానకమ్మ కౌలుకు తీసుకొని సాగు చేస్తే మొత్తం పంట ఎండిపోయింది.
జానకమ్మ లాంటి రైతు కంటతడి పెడితే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఐదు లక్షలు పెట్టుబడి పెడితే ఐదు రూపాయలు కూడా రాలేదన్నారు. గతంలో కోయిల్ సాగర్ నుండి దేవరకద్ర పెద్ద చెరువుకు నీళ్లు వదిలే వాళ్లం. అక్కడి నుండి వరుసగా చెరువులు నిండేవన్నారు. ప్రజలకు ఉపయోగపడని పదవులు ఎందుకు అని ప్రశ్నించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)




