Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతులకు భరోసా ఏది?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to a report by the State Level Bankers' Committee, banks in Telangana have consistently failed to meet crop loan targets for farmers.
The report details how cooperative banks provided the lowest share of loans compared to private and public banks.
The article also attributes the state's drought conditions to the Congress government's neglect regarding irrigation and electricity, while noting that banks are refusing to offer loans or defer repayments during the current crisis.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు ప్రదర్శిస్తున్నాయి. బడా వ్యాపారులకు పిలిచి మరీ అప్పులు ఇచ్చే బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు ససేమిరా అంటున్నాయి. స్టేల్ లెవల్ బ్యాంకర్ల కమిటీ వెల్లడించిన రుణాల వివరాలే ఇందుకు నిదర్శనం. ఈ నివేదిక ప్రకారం ఏ ఒక్క సీజన్లోనూ బ్యాంకులు పంట రుణాల లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. నిర్దేశించుకున్న లక్ష్యంలో 50 శాతానికి మించి రుణాలు ఇవ్వడంలేదు. అదికూడా రైతులను నానాతిప్పలు పెట్టి, చెప్పులు అరిగేలా తిప్పించుకొని రుణాలు మంజూరు చేస్తున్నాయనే విమర్శలున్నాయి.
రైతులకు పంట రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేట్, సహకార బ్యాంకులు సైతం వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన సహకార బ్యాంకులే చూపుతున్నాయి. మిగిలిన బ్యాంకులతో పోల్చితే సహకార బ్యాంకులే రైతులకు అత్యంత తక్కువగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. నివేదిక ప్రకారం సహకార బ్యాంకులు నిరుడు వానకాలంలో రైతులకు రూ.12,588 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా.. కేవలం రూ.4,273 కోట్లు (33.94 శాతం)మాత్రమే మంజూరు చేశాయి. యాసంగిలో ఈ రుణాలు కేవలం 8.52 శాతానికే పరిమితమయ్యాయి. రూ.15,533 కోట్ల రుణాల్లో రూ.1,323 కోట్లు మాత్రమే మంజూరు చేశాయి. గత…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)