Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రైతులకు విస్తృత రుణ సదుపాయాలు
By Eenadu1 min read at Eenadu
In brief
ఆనందపురం లోని వేములవలస శ్రీ పాండురంగ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు రౌతు నాగరాజు మాట్లాడుతూ, సహకార సంఘం ద్వారా రైతులకు బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీ రుణాలు, పంట రుణాలు, పాడి మరియు కోళ్ల పరిశ్రమలతోపాటు ట్రాక్టర్ల కొనుగోలుకు దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.
బుధవారం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన ఈ రుణ సదుపాయాల గురించి వివరించారు.
సభ్యులకు ఖాతాల ప్రారంభం, ఏటీఎం కార్డుల జారీతోపాటు రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆనందపురం: వేములవలస శ్రీ పాండురంగ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు విస్తృత రుణ సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధ్యక్షుడు రౌతు నాగరాజు తెలిపారు. బుధవారం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో రుణాలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీ రుణాలు, పంట రుణాలు అందిస్తున్నామన్నారు. పాడి, కోళ్ల పరిశ్రమలతోపాటు ట్రాక్టర్ల కొనుగోలుకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఖాతాల ప్రారంభం, ఏటీఎం కార్డుల జారీతోపాటు పంట రుణ సభ్యులకు రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)