Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రైతులను ఒప్పించి ఆరుతడి పంటలు వేయించాలి
By Eenadu1 min read at Eenadu
In brief
According to AO Maheshwari and Bhabani, State Agriculture Department Principal Secretary Surendra Nayak suggested cultivating dry crops as an alternative to paddy due to severe drought conditions caused by El Niño.
During the 'Rythu Nestham' episode, officials and farmers viewed the program at Rythu Vedikas in Beerkoor and Nasrullabad.
The Principal Secretary also advised providing agricultural machinery on subsidy through societies, FPOs, and self-help groups.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బీర్కూర్, నస్రుల్లాబాద్: ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర నాయక్ తెలిపినట్లు ఏవోలు మహేశ్వరి, భవానీ పేర్కొన్నారు. బీర్కూర్, నస్రుల్లాబాద్ రైతు వేదికల్లో మంగళవారం రైతునేస్తం ఎపిసోడ్ కార్యక్రమాన్ని ఏవోలు, ఏఈవోలు, సొసైటీ ఛైర్మన్లు, కార్యదర్శులు, రైతులు వీక్షించారు. రైతులకు రాయితీపై యంత్ర పరికరాలను సొసైటీలు, ఎఫ్పీవోలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఇప్పించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించినట్లు ఏవోలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)