Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతులు పనిచేసేది 3 నెలలే!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BJP MP Janardan Mishra sparked a controversy by alleging that farmers work only three months a year and spend the rest of the year gambling and consuming tobacco and alcohol.
Congress leaders shared a video of his remarks and demanded an apology, while AICC Secretary Kamal Chaudhary criticized the BJP on X for its stance on farmers' income.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రేవా(ఎంపీ), నవంబర్ 10 : బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా రైతులపై చేసిన తీవ్ర వివాదానికి దారితీశాయి. రైతులు కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేస్తారని, మిగిలిన తొమ్మిది నెలలు పేకాడుతూ, గుట్కాలు తింటూ, మద్యం తాగుతూ గడిపేస్తారంటూ మిశ్రా ఆరోపించారు. సోమవారం మధ్యప్రదేశ్లోని మోగంజ్ జిల్లా రేవా నియోజకవర్గ పరిధిలో జరిగిన గోవర్ధ్దన పూజ సందర్భంగా ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆగ్రహిస్తూ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఎంపీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రైతులకు మిశ్రా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మిశ్రా ప్రసంగిస్తూ గతంలో మాదిరిగా ఇప్పటి రైతులు లేరు. సౌకర్యవంతమైన జీవనశైలికి అలవాటుపడ్డారు. ఏడాదిలో కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేసి మిగిలిన తొమ్మిది నెలలు పేకాట ఆడుతూ, గుట్కా తింటూ, మద్యం తాగుతూ గడిపేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యదర్శి కమల్ చౌదరి ఎక్స్ వేదికగా స్పందిస్తూ రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వాగ్దానం చేసిన బీజేపీకి ఇటువంటి ప్రకటనలు చేసే ఎంపీ ఉన్నారని .
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)